● ప్రజా కళలు ప్రోత్సహించుట, పద్రర్శనలు నిర్వహించుట
● ప్రజా కళాకారుల సంక్షేమం
● సాహిత్య సాంస్కృతిక క్రీడా రంగాలలో పోటీలు నిర్వహించుట
● ఉత్తమ ప్రయోజనాత్మక రచనలు ముద్రించుట
● వీడియోగ్రాఫర్లకు శిక్షణ, ఉపాధి
● ఎలక్ట్రానిక్ దినపత్రిక నిర్వహించుట
● యూట్యూ బ్, వెబ్ సైట్ నిర్వహించుట
● పై(1,2,3,4,5 ) సంస్థల పచ్రార కార్యక్రమాలు నిర్వహించుట