తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదారిక నిర్మూలన సంస్థ లో గ్రామ స్థాయిలో 18 వేల మంది వి ఒ ఏ లు పనిచేస్తున్నారు గత 20 సంవత్సరాలుగా మహిళా సంఘాల అభివృద్ధి కి పాటు పడుతున్నారు ఆర్థికంగా సామాజికముగా ఎదగడానికి అవగాహనా కల్పిస్తున్నారు కానీ 3900 రూపాయలు మాత్రమే కనీస వేతనం చెల్లెస్తున్నారు ఈ నెల ఏప్రిల్ 3తేదీ నుండి సమ్మె చేయడం జరుగుతుంది ఈరోజుకి 13 రోజులకి చేరింది చాల సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము కానీ ఇలాంటి వేతనం గుర్తింపు ఇవ్వడం లేదు రోజు రోజు పని భారం పెంచుతున్నారు ఈరోజు పత్రిక ముకంగా మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వీఓఏ లు వినూత్న రీతిలో భిక్షటనా చేశారు
మా డిమాండ్స్
1)ఐకేపీ వి ఒ ఏ లను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి
2కనీస వేతనము 26000 చెల్లించాలి
3)10 లక్షల సాధారణ భీమా ఆరోగ్య భీమా కల్పించాలి
4)సెర్ప్ నుండి ఐడి కార్డు ఇవ్వాలి
5)గ్రామ సంఘం గ్రోడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెల వీఓఏ ఖాతా లో చెల్లించాలి
6) జాబ్ చార్ట్ లతో సంబంధం లేని ఆన్లైన్ పనులతో సహా ఇతర పనులు చేయించరాదు
7)వీఓఏ పైన మహిళ సంఘాల ఒత్తిడి ఎక్కువ ఉన్నందున యస్ హెచ్ జి లు వి ఎల్ ఆర్ డబ్బులు చెల్లించాలి
8)యస్ హెచ్ జి లైవ్ మీటింగ్ రద్దు చేయాలి
9)అర్హులైన విఓఏ లకి సీసీ లు గా ప్రమోషన్ ఇవ్వాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *