ఎస్టి హోదా పొందే వరకు మాలీలు విశ్రమించరు. .. మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ వేటకులే
ఆదిలాబాద్ 29 ఏప్రిల్: గత 22 సంవత్సరాలుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న మాలీలు పూర్తిస్థాయిలో ఎస్టీ హోదా లభించే వరకు పోరాడుతూనే ఉంటారని మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు.