• ఎస్టి హోదా పొందే వరకు మాలీలు విశ్రమించరు. .. మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ వేటకులే

    ఎస్టి హోదా పొందే వరకు మాలీలు విశ్రమించరు. .. మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ వేటకులే

    ఆదిలాబాద్ 29 ఏప్రిల్: గత 22 సంవత్సరాలుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న మాలీలు పూర్తిస్థాయిలో ఎస్టీ హోదా లభించే వరకు పోరాడుతూనే ఉంటారని మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. అసిఫాబాద్ మండలం సాలెగూడా గ్రామపంచాయతీ పరిధిలోని పులాజి బాబా ధ్యాన మందిరం ముందర జరిగిన మాలీల ఆత్మ గౌరవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి మాలీలకు ఎస్టీల హోదా కల్పించాలని కేంద్రానికి తీర్మానం పంపడం…


  • బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం: బాల్క సుమన్

    బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతం: బాల్క సుమన్

    మంచిర్యాల 29ఏప్రిల్ : రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో నిర్వహించిన క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. 22 వార్డుల నుంచి తరలివచ్చిన గులాబీ సైనికులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన బిఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ముందుగా సూపర్ బజార్…


  • నేరడిగొండ మండల కేంద్రంలో 13 వ రోజుకి చేరిన వీఓఏ ల సమ్మె

    నేరడిగొండ మండల కేంద్రంలో 13 వ రోజుకి చేరిన వీఓఏ ల సమ్మె

    తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదారిక నిర్మూలన సంస్థ లో గ్రామ స్థాయిలో 18 వేల మంది వి ఒ ఏ లు పనిచేస్తున్నారు గత 20 సంవత్సరాలుగా మహిళా సంఘాల అభివృద్ధి కి పాటు పడుతున్నారు ఆర్థికంగా సామాజికముగా ఎదగడానికి అవగాహనా కల్పిస్తున్నారు కానీ 3900 రూపాయలు మాత్రమే కనీస వేతనం చెల్లెస్తున్నారు ఈ నెల ఏప్రిల్ 3తేదీ నుండి సమ్మె చేయడం జరుగుతుంది ఈరోజుకి 13 రోజులకి చేరింది చాల సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము…